Anger Management Course Details In Telugu
Anger Management Course Details In Telugu ప్రతి జీవికి కోపం వస్తుంది, కోపం మానవుడిలో ఒక భాగం, మనమందరం ఏదో ఒక సమయంలో కోపం తెచ్చుకునే వుంటాము. అస్సలు కోపం రానివారు బహుశా ఎక్కడా వుండకపోవచ్చేమో. సాధ్యమైతే కోపం తెచ్చుకోకపోవడం మంచిది కాని అలా చేయడం చాలా కష్టం. కోపంలో మనం అవతలి వారిని ఎన్నో మాటలు అంటాము, ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాము తర్వాత ఆ మాటల్ని మనం మర్చిపోతాము. కానీ అవతలివారు ఆ మాటలకి … Read more