Blogging Course Details in Telugu
Blogging Course Details in Telugu బ్లాగింగ్ గురించి కొంత వరకు మనం ఇంతకు ముందు “బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ తెలుగులో ” అనే పోస్ట్ లో తెలుసుకున్నాం. బ్లాగింగ్ అనగానే మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు ఫస్ట్ బ్లాగ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. మొదటి బ్లాగ్ “లింక్స్.నెట్” అని చాలా మంది నిపుణులు చెప్తూ వుంటారు. 1994 సంll లో జస్టిన్ హాల్ ( Justin Hall … Read more