How To Stop Overthinking In Telugu
How To Stop Overthinking In Telugu 1. అతిగా ఆలోచించడం అంటే ఏమిటి ? ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం. అతిగా అంటే అవసరానికి మించి ఆలోచించడం. మనం చాలా సార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ లేక మన మనసు బాగా బాధ పడినప్పుడు కానీ ఎక్కువగా ఆలోచిస్తాము. అలా ఆలోచించి ఆలోచించి నా తల బద్దలైపోతున్నట్లు ఉంది అని అంటాం కదా? అలా ఆలోచించడం వల్ల మన ఆరోగ్యం పాడవడం … Read more